Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిటాల శ్రీరామ్ రాకతో కదిరిలో చర్చ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పరిటాల శ్రీరామ్ రాకతో కదిరిలో చర్చ - Ushodayam
కదిరి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ రాకతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. దివంగత నేత పరిటాల రవీంద్ర కుమారుడి రాకతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని కూటమి నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కృషితో నల్లచెరువు ZPTCగా గెలిచి జడ్పీలో అడుగుపెడితే నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...