Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రతపై లింగాపూర్‌లో కళాజాత

Follow Ushodayam on Google
Kiran Oct 08, 2026 1:16 PM జగిత్యాలGeneral
పరిశుభ్రతపై లింగాపూర్‌లో కళాజాత - Ushodayam
పెగడపల్లి మండలం లింగాపూర్‌లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పరిసరాల పరిశుభ్రతపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు పాటల ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశిట్టి వీరేశం, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...