Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్ర ప్రాంతాల్లో చెత్త వేస్తే చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 2:34 PM తూర్పుగోదావరి General
పరిశుభ్ర ప్రాంతాల్లో చెత్త వేస్తే చర్యలు - Ushodayam
పరిశుభ్ర ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. సోమవారం నారాయణపురంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీధులు అపరిశుభ్రంగా ఉండటం, రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, శానిటరీ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...