Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో టపాకాయల ప్రమాదాలపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:18 PM వికారాబాద్General
పరిగిలో టపాకాయల ప్రమాదాలపై అవగాహన - Ushodayam
పరిగి పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గురువారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు దీపావళి టపాకాయల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక అధికారి ఎన్. సేవ్యా నాయక్ సూచించారు. చిన్నపిల్లలతో పెద్ద టపాకాయలు కాల్చించవద్దని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...