వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేక్షకులను నవ్వించే ‘చంద్రయాన్’

వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కిన ‘చంద్రయాన్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న, ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ ప్రధాన పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు హీరో శ్రీవిష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హాజరయ్యారు.
కొత్త ఆలోచనతో వినూత్నంగా రూపొందించిన చిత్రమిదని వేణు ఊడుగుల తెలిపారు.
Comments
Loading comments...
