వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్న ‘భవాంతర’

కార్తీక్ శర్మ రచించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘భవాంతర’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలు, భావోద్వేగాలను గౌరవప్రదంగా చూపించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆ వర్గం వారు చిత్ర బృందాన్ని అభినందించారు.
తన కష్టానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని కార్తీక్ శర్మ తెలిపారు.
Comments
Loading comments...
