Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో కలాం జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 3:14 PM బాపట్లGeneral
పర్చూరులో కలాం జయంతి వేడుకలు - Ushodayam
పర్చూరు బొమ్మల సెంటర్‌లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. టీడీపీ నేతలు షేక్ గౌస్, సుభాని మాట్లాడుతూ కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని కోరారు.

Comments

G
Loading comments...