Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోట్లదుర్తి వంతెనపై ప్రమాదకర రాకపోకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:29 PM కడపGeneral
పోట్లదుర్తి వంతెనపై ప్రమాదకర రాకపోకలు - Ushodayam
ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి సమీపంలోని కుందూ నది వంతెనపై రక్షణ గోడ దెబ్బతినడంతో వాహనదారులు భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఆరు నెలలుగా మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. కాలిబాటలు కూడా దెబ్బతిన్నాయని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా నదిలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...