Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ చేసే హక్కు కాపాడాలి

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 7:15 AM అమరావతిGeneral
పోటీ చేసే హక్కు కాపాడాలి - Ushodayam
స్థానిక ఎన్నికల్లో ప్రతిఒక్కరూ నామినేషన్ వేసేలా చూడటం ఎస్‌ఈసీ బాధ్యతని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించలేకపోతే కమిషన్ పరువే పోతుందన్నారు. అరెస్టు చేసిన అభ్యర్థులను తీసుకొచ్చి నామినేషన్లు వేయించాలని, కేంద్ర బలగాలను రంగంలోకి దించి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...