Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోస్టాఫీసు ఉద్యోగులకు రూ.13,816 వరకు బోనస్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:45 PM జాతీయంవాణిజ్యం
పోస్టాఫీసు ఉద్యోగులకు రూ.13,816 వరకు బోనస్‌ - Ushodayam
దీపావళి సందర్భంగా తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి ఏడాది అర్హత ఉన్నవారికి గరిష్ఠంగా రూ.13,816 అందనున్నాయి. ఈ బోనస్‌ రెగ్యులర్‌ ఎంటీఎస్‌, గ్రూప్‌-సి,నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌-బి ఉద్యోగులతో పాటు అర్హులైన గ్రామీణ డాక్‌ సేవకులకు వర్తిస్తుంది.

Comments

G
Loading comments...