Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోన్కల్‌లో కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:35 AM మంచిర్యాలGeneral
పోన్కల్‌లో కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు - Ushodayam
జన్నారం మండలం పోన్కల్‌లో కోతుల బెడద పెరగడంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల్లో కోతుల దాడిలో నలుగురు గాయపడగా, ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ధర్మారం చౌరస్తా, అంగడి బజార్, కవ్వాల్ చౌరస్తా ప్రాంతాల్లో దుకాణాల వద్దకు గుంపులుగా వస్తున్న కోతులు వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...