Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోల్కమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:21 AM నారాయణపేటGeneral
పోల్కమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం - Ushodayam
నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలో ఉన్న పోల్కమ్మ (పోలేరమ్మ) గ్రామదేవత ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం ప్రారంభించారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాతల సహకారంతో నూతన నిర్మాణం చేపట్టారు. భక్తులకు సౌకర్యవంతంగా, అన్ని హంగులతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...