Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రం కేటాయింపుపై ఓటర్ల అసంతృప్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:48 PM తిరుపతిGeneral
పోలింగ్ కేంద్రం కేటాయింపుపై ఓటర్ల అసంతృప్తి - Ushodayam
మల్లవారిపాలెం తూర్పు గ్రామానికి చెందిన సుమారు 250 మంది ఓటర్లకు చెంగంబాకం పోలింగ్ కేంద్రాన్ని కేటాయించడంతో గురువారం గందరగోళం నెలకొంది. ఓటు వేసేందుకు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి రావడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయకుండా మరో గ్రామానికి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చెంగంబాకం కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు.

Comments

G
Loading comments...