Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మంత్రి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:53 PM నెల్లూరుGeneral
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మంత్రి - Ushodayam
అనుమసముద్రంపేట మండలంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏఎస్ పేట మండలంలో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...