వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీస్‌గా సాయిపల్లవి.. ట్రైలర్

ఇప్పటివరకు క్యారెక్టర్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన సాయిపల్లవి, తొలిసారిగా 'ఓం' సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.
దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, సాయిపల్లవి చేసిన ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...
