Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:54 PM సంగారెడ్డిGeneral
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - Ushodayam

Photo Gallery

పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - gallery image 1
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - gallery image 2
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - gallery image 3
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం - gallery image 4
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు పోలీసు విధులు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. షీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ నియంత్రణపై వివరించారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...