Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల స్మరణలో 38 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 6:40 PM హైదరాబాద్General
పోలీస్ అమరవీరుల స్మరణలో 38 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు - Ushodayam

Photo Gallery

పోలీస్ అమరవీరుల స్మరణలో 38 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు - gallery image 1
పోలీస్ అమరవీరుల స్మరణలో 38 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు - gallery image 2
పోలీస్ అమరవీరుల స్మరణలో 38 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు - gallery image 3
పోలీస్ అమరవీరులకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 38 కేంద్రాల్లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించింది. పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌ శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 30 బ్లడ్‌ బ్యాంకుల సహకారంతో 5,700 యూనిట్ల రక్తం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులు, క్యాన్సర్‌ రోగులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి అందించనున్నారు.

Comments

G
Loading comments...