Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో 20 రోజులైనా పూడని గుంత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:16 PM గుంటూరుGeneral
పొన్నూరులో 20 రోజులైనా పూడని గుంత - Ushodayam
పొన్నూరులోని ఇటికంపాడు రహదారిపై మంచినీటి పైపులైన్ మరమ్మతుల కోసం తవ్విన గుంత 20 రోజులైనా పూడ్చలేదు. దీంతో విద్యార్థులు, రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్ మరమ్మతులు పూర్తయినా గుంతను పూడ్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...