Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు ఫైర్ స్టేషన్‌కు ప్రారంభం కరువు

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 11:43 AM గుంటూరుGeneral
పొన్నూరు ఫైర్ స్టేషన్‌కు ప్రారంభం కరువు - Ushodayam
రూ.70 లక్షలతో నిర్మించిన పొన్నూరు అగ్నిమాపక కేంద్రం భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. గత టీడీపీ హయాంలో పనులు మొదలవగా.. వైసీపీ హయాంలో బిల్లులు రాక నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తయినా ప్రారంభం కాలేదు. దీంతో సిబ్బంది శిథిల భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. 9 మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఆరుగురే ఉండటంతో వారిపై తీవ్ర పనిభారం పడుతోంది.

Comments

G
Loading comments...