Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగల్‌ బరిలోకి విశాల్‌ ‘పురుషన్‌’?

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:07 PM జాతీయంవినోదం
పొంగల్‌ బరిలోకి విశాల్‌ ‘పురుషన్‌’? - Ushodayam
సుందర్‌ సి దర్శకత్వంలో విశాల్‌ నటిస్తున్న ‘పురుషన్‌’ చిత్రం పొంగల్‌ కానుకగా విడుదలయ్యే అవకాశముంది. సినిమా షూటింగ్‌ పూర్తయిందని, సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సుందర్‌ సి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విశాల్‌, సుందర్‌ సి కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది.ఇందులో తమన్నా,యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...