Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నేషనల్‌ ఎమ్మీ వేడుకలలో సేతుపతి

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 2:56 PM జాతీయంవినోదం
ఇంటర్నేషనల్‌ ఎమ్మీ వేడుకలలో సేతుపతి - Ushodayam
తమిళ నటుడు విజయ్‌ సేతుపతికి అరుదైన అవకాశం దక్కింది. నవంబర్‌ 23న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ నటుడిగా నిలవనున్నారు. అంతర్జాతీయ ప్రముఖులతో కలిసి ఆయన అవార్డులు ప్రదానం చేయనున్నారు. 2024లో వీర్‌ దాస్‌ ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు.

Comments

G
Loading comments...