వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ: పార్ట్ 1’లో రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్‌కు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు 90 ఏళ్ల క్రితం ఆయన ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ కూడా రాముడి పాత్రలో నటించారు. దీంతో ఒకే కుటుంబంలో రెండు తరాల నటులు ఈ పాత్ర పోషించిన ఘనత దక్కింది.
1934లో విడుదలైన బెంగాలీ చిత్రం ‘సీత’లో పృథ్వీరాజ్ రాముడిగా కనిపించారు. ఆయన సోదరుడు త్రిలోక్ కపూర్ లవుడి పాత్ర పోషించారు.
Comments
Loading comments...

