వార్తలకు తిరిగి వెళ్లండి
‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా.. ఫస్ట్‌లుక్ విడుదల

‘పొలిమేర 3’ చిత్రంలో అర్జున్ సర్జా ‘వీరావి’ పాత్రలో కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా చిత్రబృందం ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో అర్జున్ సర్జా ఇంటెన్స్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి.
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యం రాజేశ్ కొమరయ్యగా నటిస్తున్నారు.గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు
Comments
Loading comments...
