Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు-నెల్లూరు రోడ్డుకు దుస్థితి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:16 PM నెల్లూరుGeneral
పొదలకూరు-నెల్లూరు రోడ్డుకు దుస్థితి - Ushodayam
పొదలకూరు-నెల్లూరు మధ్య రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తూతూమంత్రంగా మరమ్మతులు చేసినా, చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్డు పరిస్థితితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...