Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌ విఫలం.. 237కి రెస్టాఫ్‌ ఇండియా ఆలౌట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 01, 2026 6:45 PM జాతీయంక్రీడలు
పంత్‌ విఫలం.. 237కి రెస్టాఫ్‌ ఇండియా ఆలౌట్‌ - Ushodayam
ఇరానీ కప్‌లో రిషభ్‌ పంత్‌ 10 పరుగులకే పరిమితమవగా.. రెస్టాఫ్‌ ఇండియా 237 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 45, స్మరణ్‌ రవిచంద్రన్‌ 68 పరుగులతో రాణించారు. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో సునిల్‌ కుమార్‌, నాసిర్‌ ముజాఫర్‌ మూడేసి వికెట్లు తీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ కశ్మీర్‌ 7 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...