వార్తలకు తిరిగి వెళ్లండి
పని అడుగుతూ వీడియో.. హాలీవుడ్ ఆఫర్

బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ తనకు హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపారు. పని కల్పించాలని కోరుతూ వీడియో పెట్టిన ఆయన.. తోటి నటులను విమర్శించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
జనవరిలో హాలీవుడ్ సినిమా ప్రారంభించనున్నట్లు, బాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ కొనసాగుతానని వెల్లడించారు
Comments
Loading comments...
