Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై కాంగ్రెస్ మౌనం తెలంగాణకు జలద్రోహం: హరీశ్‌రావు

Shruthi Nov 25, 2026 10:01 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
పల్నాడు వాటర్ గ్రిడ్‌పై కాంగ్రెస్ మౌనం తెలంగాణకు జలద్రోహం: హరీశ్‌రావు - Ushodayam
ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

Comments

G
Loading comments...