Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులో రేపు ఉచిత కంటి శిబిరం

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 11:13 AM చిత్తూరుGeneral
పలమనేరులో రేపు ఉచిత కంటి శిబిరం - Ushodayam
పలమనేరులో ఈనెల 4న ఆదివారం ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...