Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులో 13 నామినేషన్ కౌంటర్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 10:20 AM చిత్తూరుGeneral
పలమనేరులో 13 నామినేషన్ కౌంటర్లు - Ushodayam
పలమనేరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 13 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి లోకేశ్వరవర్మ తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ నామినేషన్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. మిగిలిన 36 వార్డులకు మూడు వార్డులకు ఒక కౌంటర్ చొప్పున 12 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.

Comments

G
Loading comments...