Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ తొలిసారి విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:23 PM చిత్తూరుGeneral
పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ తొలిసారి విజయం - Ushodayam
పలమనేరు మున్సిపల్ పీఠాన్ని టీడీపీ తొలిసారి కైవసం చేసుకుంది. నాలుగోసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి, వైసీపీ అభ్యర్థి శ్రీలక్ష్మిపై 3,475 ఓట్ల మెజారిటీతో ఛైర్‌పర్సన్‌గా గెలిచారు. గత మూడు ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...