Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:27 PM శ్రీకాకుళంGeneral
కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం - Ushodayam

Photo Gallery

కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం - gallery image 1
కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం - gallery image 2
కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం - gallery image 3
కూటమి తరఫున కేంద్ర మంత్రి ప్రచారం - gallery image 4
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 36 వార్డుల్లో ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వార్డు స్థాయిలోనూ కూటమి గెలిస్తే అభివృద్ధి ఫలాలు ప్రజలకు వేగంగా అందుతాయని అన్నారు.

Comments

G
Loading comments...