Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పినకోట పేలుడు.. ఏడుగురు మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:08 PM అల్లూరి General
పినకోట పేలుడు.. ఏడుగురు మృతి - Ushodayam
అల్లూరి జిల్లా పినకోట వద్ద జిలెటిన్‌ స్టిక్స్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. రోడ్డు పనుల కోసం తెచ్చిన జిలెటిన్‌ స్టిక్స్‌ను లారీలో ఉంచారు. డీజిల్‌ నింపుతుండగా మంటలు చెలరేగి లారీ పేలడంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో డ్రైవర్‌, ఐదుగురు కార్మికులతో పాటు ఓ టీచర్‌ ఉన్నారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.

Comments

G
Loading comments...