వార్తలకు తిరిగి వెళ్లండి
పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యతే: ఉపాసన

తండ్రి పిల్లలకు అన్నం తినిపించినా, డైపర్ మార్చినా గొప్పగా చూస్తారని, అదే పనిని తల్లి చేస్తే ఎందుకు గుర్తించరని నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ప్రశ్నించారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన బాధ్యతలు ఉండాలని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేశ్‌తో ముచ్చటించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...
