Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల అభివృద్ధికి అంగన్వాడీలే పునాది

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:20 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పిల్లల అభివృద్ధికి అంగన్వాడీలే పునాది - Ushodayam
బుక్కపట్నం మండలం అగ్రహారం 3వ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. పిల్లల ఎదుగుదల, మేధాశక్తిని అంచనా వేస్తూ వారి సమగ్రాభివృద్ధికి అంగన్వాడీలు పాటుపడుతున్నాయని సీడీపీవో జయంతి తెలిపారు. అంగన్వాడీలను తక్కువ అంచనా వేయరాదని ఆమె సూచించారు. పాముదుర్తి సెక్టార్ పరిధిలో సూపర్‌వైజర్ ఎం.సుజాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...