Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎస్‌ ముందు మంచంపై పడుకుని జేసీ నిరసన

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 10:09 AM అనంతపురంGeneral
పీఎస్‌ ముందు మంచంపై పడుకుని జేసీ నిరసన - Ushodayam
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిమ్మంపల్లి, కొడవండ్లపల్లిలో టీడీపీ వర్గీయులపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు మంచంపై పడుకుని అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. మరోవైపు, 37వ వార్డు కౌన్సిలర్‌గా జేసీ ఏకగ్రీవమయ్యారు.

Comments

G
Loading comments...