Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం శ్రీ నిధుల వినియోగంపై సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:27 AM జయ శంకర్ భూపాలపల్లి General
పీఎం శ్రీ నిధుల వినియోగంపై సమీక్ష - Ushodayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధుల వినియోగం తక్కువగా ఉండటంతో నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు ఒక్కోదానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. నిధుల వినియోగం, పనుల పురోగతిని ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు సమీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...