Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా హరికృష్ణ రెడ్డి

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 11:21 AM గుంటూరుGeneral
పీఆర్ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా హరికృష్ణ రెడ్డి - Ushodayam
తాడేపల్లికి చెందిన సీ. హరికృష్ణ రెడ్డి పీఆర్ఎస్‌వైఎఫ్ తొలి రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీతో పాటు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు, హాస్టల్ వసతుల కోసం పోరాటం కొనసాగిస్తామని హరికృష్ణ రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...