Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల ERO కార్యాలయంలో తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:56 PM పల్నాడు General
పిడుగురాళ్ల ERO కార్యాలయంలో తనిఖీలు - Ushodayam
పిడుగురాళ్ల విద్యుత్ ఈఆర్‌ఓ కార్యాలయాన్ని పల్నాడు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కే. శ్రీనివాస్ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. కార్యాలయ కార్యకలాపాలు, ఖాతాలు, పెండింగ్ సమస్యలు, కోర్టు కేసులు, స్లాబ్, నాన్‌ స్లాబ్ కలెక్షన్లపై సమీక్ష నిర్వహించారు. కార్యాలయ పనితీరును మెరుగుపరిచేందుకు పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ. సందీప్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...