Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:21 PM జాతీయంక్రీడలు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి - Ushodayam
ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2026 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన తుది పోరులో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి అన్‌ సే యంగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సింధుకు నిరాశ ఎదురైంది. దీంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను అన్‌ సే యంగ్‌ కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...