Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌ పర్యటన పై భారత ఎంబసీ సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:22 AM అంతర్జాతీయంGeneral
ఫ్రాన్స్‌ పర్యటన పై భారత ఎంబసీ సూచనలు - Ushodayam
ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారత ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు, అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. నిరసనలతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని, అత్యవసర సాయం కోసం ప్యారిస్, మార్సెయ్‌లోని భారత కార్యాలయాలను సంప్రదించాలని తెలిపింది.

Comments

G
Loading comments...