Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 12:22 PM జాతీయంక్రీడలు
ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత - Ushodayam
ఆస్ట్రేలియా తొలి ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ అలన్‌ జోన్స్‌ (80) కన్నుమూశారు.నవంబర్‌ 5న స్వల్ప అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఆయన మరణవార్తను ఆస్ట్రేలియా జాతీయ ప్రసార సంస్థ ఏబీసీ తెలిపింది. 1980లో ఫార్ములా వన్‌ ప్రపంచ టైటిల్‌ గెలుచుకున్న జోన్స్‌..తన కెరీర్‌లో 12 గ్రాండ్‌ప్రిక్స్‌ విజయాలు సాధించారు. జాక్‌ బ్రభమ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌గా నిలిచారు.

Comments

G
Loading comments...