Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగలు కూడా వెలుగుతున్న వీధి దీపాలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:25 AM పెద్దపల్లి General
పగలు కూడా వెలుగుతున్న వీధి దీపాలు - Ushodayam
కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామంలో కొన్ని రోజులుగా వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతున్నాయి. పగటిపూట కూడా లైట్లు వెలగడంతో విద్యుత్ వృథా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడు ఇరుగురాల పరమేశ్వర్ అన్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే వీధి దీపాలు వెలిగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...