Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగాలులకు నేలకొరిగిన ఆలయ ధ్వజస్తంభం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:50 PM ప్రకాశం General
పెనుగాలులకు నేలకొరిగిన ఆలయ ధ్వజస్తంభం - Ushodayam
తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం కూలిపోయింది. మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో నిర్మించిన 62 అడుగుల ధ్వజస్తంభం సోమ, మంగళవారాల్లో వీచిన గాలులకు నేలకొరిగింది. ధ్వజస్తంభం ఆలయంపై కాకుండా మరోవైపు పడటంతో ప్రమాదం తప్పింది. దాని పునర్నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...