Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌ దరఖాస్తులపై కలెక్టర్‌ ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 18, 2026 3:06 PM కర్నూలుGeneral
పెన్షన్‌ దరఖాస్తులపై కలెక్టర్‌ ఆదేశాలు - Ushodayam
నూతన పెన్షన్ల కోసం స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డా. ఎ. సిరి ఎంపీడీఓలను ఆదేశించారు. దరఖాస్తుల్లోని వివరాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. పరిశీలనలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టి, అర్హులైన వారికి పెన్షన్‌ మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...