Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనికేరు- కలవచర్లలో కూటమి నేతల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:02 AM కోనసీమGeneral
పెనికేరు- కలవచర్లలో కూటమి నేతల ప్రచారం - Ushodayam
పెనికేరు-కలవచర్ల MPTC అభ్యర్థి కోన సత్య రాజేశ్వరి తరఫున కూటమి నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఆదివారం రాత్రి బీసీ ప్రాంతం, ఎస్సీ పేటలో పర్యటించి ఓటర్లను కలిశారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ మద్దతు కోరారు. తమ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...