Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచికల్‌పేట్‌లో జీపీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 10:22 AM పెద్దపల్లి General
పెంచికల్‌పేట్‌లో జీపీ సిబ్బందికి దుస్తుల పంపిణీ - Ushodayam
దసరా సందర్భంగా కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్ గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ పల్లె మాధవి తన గౌరవ వేతనం నుంచి నూతన దుస్తులను పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధిలో, ప్రజలకు సేవలందించడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. తన వంతుగా చిన్న సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...