Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనాల్టీ ఇచ్చిన రిఫరీపై దాడి

Follow Ushodayam on Google
Sai Nath Oct 08, 2026 10:43 AM జాతీయంక్రీడలు
పెనాల్టీ ఇచ్చిన రిఫరీపై దాడి - Ushodayam
కెన్యాలో పెనాల్టీ నిర్ణయం ఇచ్చిన రిఫరీ జాన్‌ సుల్వేపై ఆటగాళ్లు, అభిమానులు దాడికి దిగారు. నైరోబీ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుండగా ఆయన్ను తోసివేయడంతో పాటు ప్రేక్షకులు మైదానంలోకి దూసుకొచ్చారు. సిబ్బంది రక్షణతో రిఫరీ మైదానం వీడాడు. దీంతో 68వ నిమిషంలో మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. కరీయోబాంగి షార్క్స్‌, మొంబాసా యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...