వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి తర్వాత తొలిసారి జంట దర్శనం

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ పెళ్లి తర్వాత తొలిసారి చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. వీరితో పాటు కావ్య తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
Comments
Loading comments...
