వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి తర్వాత అనిరుధ్ బిగ్ బ్రేక్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో వివాహం తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన ప్రాజెక్టులకు బిగ్ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి అనంతరం దాదాపు మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది జనవరి వరకు వర్క్ లైఫ్‌కు విరామం తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ విరామం తర్వాత కొత్త ఏడాదిలో తన మొదటి ప్రాజెక్ట్ ‘సండియార్’ సినిమా పనులను అనిరుధ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
