Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు దగ్ధం

Sai Nath Nov 25, 2026 4:27 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు దగ్ధం - Ushodayam
నిర్మల్‌ జిల్లా బాసర రవీంద్రపూర్‌ కాలనీలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో షేక్ ఇబ్రహీం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, 4 తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. పెళ్లి కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, విలువైన వస్త్రాలు కూడా దగ్ధమయ్యాయి.

Comments

G
Loading comments...